ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణం స్వీకారం తేదీల్లో మార్పులు
- August 04, 2018
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణం స్వీకారం తేదీల్లో మార్పులు చోటుచోసుకున్నాయి. పాక్ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్ట్ 14న ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణం చేసే వీలుందని పాక్ మీడియా తెలిపింది. గతంలో తాను ఆగస్టు 11నే పాక్ ప్రధానిగా ప్రమాణం చేస్తానని ఇమ్రాన్ ప్రకటించారు. ఆపద్ధర్మప్రధాని నసీరుల్ ముల్క్ ఉద్దేశమని తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్ చెప్పారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







