కోర్టు ధిక్కరణకు ఏడాది జైలు శిక్ష--బహ్రెయిన్
- December 14, 2015
తీవ్రవాద చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కోర్టు ధిక్కరణ కింద ఏడాది అదనంగా శిక్ష విధిస్తూ హై క్రిమినల్ కోర్ట్ తీర్పు వెల్లడించింది. ఇంతకు ముందు అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధింపబడింది. కోర్టు తీర్పు, కోర్టు చర్యలకు ధిక్కారంగా మాట్లాడినందున అదనంగా మరో ఏడాది జైలు శిక్షను ఆ వ్యక్తికి విధించినట్లు ప్రాసిక్యూటర్ మహమ్మద్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









