ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా
- August 05, 2018
అణ్వాయుధాల అభివృద్ధిని ఉత్తర కొరియా ఆపనే లేదని ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందం తేల్చింది. ఆంక్షలను బేఖాతరు చేస్తూ నౌకల్లో పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా ఎగుమతి చేస్తోందని బయట పెట్టింది. ఉత్తర కొరియా ఉల్లంఘనలపై భద్రతా మండలికి సంబంధిత కమిటీ శుక్రవారం నివేదికను సమర్పించింది. దీనిలోని వివరాల ప్రకారం ఆంక్షలు అమలులోనున్న బొగ్గు, ఉక్కు, సముద్రపు ఆహారం సహా ఇతర ఉత్పత్తులను ఎగుమతిచేస్తూ కిమ్ జోంగ్ ఉన్ సర్కారు మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదిస్తోంది. ఈ ఎగుమతులు చైనా, భారత్ సహా భిన్న దేశాలకు వెళ్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







