'రిషి' గా మహేష్!?
- August 05, 2018
సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆగస్టు 4నుండి దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రోజుకో అక్షరంతో పోస్టర్లను విడుదల చేస్తున్నారు. వాటిని బట్టి చూస్తుంటే చిత్రం పేరు 'రిషి' కావచ్చని తెలుస్తోంది. 'లెట్స్ వెయిట్ అండ్ సీ..!
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







