మళ్ళీ విజృంభిస్తున్న ఎబోలా
- August 06, 2018
ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. కాంగోలో ఈ వైరస్ సోకి వారంలో దాదాపు 33 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి. దీంతో కాంగోలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ఇప్పటివరకు 879 మందిలో ఎబోలా లక్షణాలను గుర్తించిన్నట్లు,వీరిలో 13 మంది హేమరేజిక్ జ్వరంతో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఆరొగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ కాంగోలో ప్రాంతంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎబోలా వ్యాధి సోకకుండా ప్రభుత్వ నివారణ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







