బహ్రెయిన్ సైంటిఫిక్ సెంటర్ ప్రారంభం
- August 06, 2018
బహ్రెయిన్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ప్రారంభమయ్యింది. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఛైర్మన్, మెజెస్టీ రిప్రెజెంటేటివ్ ఫర్ ఛారిటీ వర్క్స్ అండ్ యూత్ ఎఫైర్స్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ప్రపంచంలోనే ఈ తరహా హబ్ బహ్రెయిన్‌లోనే ఏర్పాటయ్యింది. 17 సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ 2015లో రూపొందించిన 17 గ్లోబల్ గోల్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నారు. సైంటిఫిక్ సెంటర్‌కి సంబంధించి పలు సెక్షన్స్‌లో షేక్ నాజర్ పర్యటించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







