మక్కా లో మృతిచెందిన హజ్ యాత్రికురాలు
- August 08, 2018
హైదరాబాద్: ఇటీవల హజ్ యాత్రకు వెళ్లిన ఓ వృద్ధురాలు మక్కాలో మృతి చెందినట్టు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. పాతబస్తీ మొగల్‌పురా, సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన హఫీజాబీ (70) ఈనెల 1న తన కుమారుడు అంజదుద్దీన్ బేగ్‌తో కలిసి హజ్ యాత్రికుల కోసం వెళ్లిన తొలి విమానంలో బయలుదేరారు. మంగళవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడాన్ని గమనించి ఆమెను సౌదీ అరేబియా, మక్కా నగరంలోని అల్‌నూర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందారు. సాయంత్రం మక్కాలోని స్థానిక శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







