శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్
- August 11, 2018
హైదరాబాద్: ఆగస్టు 15 సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వరకు హైఅలర్ట్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు, ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని శంషాబాద్ ఏసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







