కార్ డీలర్‌ని మోసం చేసిన కేసులో జంటకి జైలు
- August 11, 2018బ్రిటిష్ వ్యక్తి, టర్కిష్ మహిళ కార్ డీలర్‌ని 700,000 బహ్రయిన్ దినార్స్ మొత్తానికి మోసం చేశారు. లగ్జరీ కారుని కొనుగోలు చేస్తామని చెప్పి, ఫేక్ క్రెడిట్ కార్డులతో ఈ మోసానికి నిందితులు పాల్పడ్డారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఈ కేసులో విచారణ చేపట్టింది. క్రెడిట్ కార్డ్ కంపెనీ, కార్ డీలర్ నుంచి సమాచారం అందుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కార్ డీలర్ తెలపడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







