పేదరికంలో 2 శాతం బహ్రెయినీలు
- August 11, 2018సోషల్ ఇన్స్యూరెన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో కేవలం 2 శాతం బహ్రెయినీలు మాత్రమే పేదరికంలో వున్నట్లు తేలింది. ఈ 2 శాతం మంది నెలకు 200 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ సంపాదిస్తున్నట్లు తేలింది. అయితే 29 శాతం మంది 399 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 29 శాతంలో వున్నవారు, ఎడ్జ్‌లో ఉన్నారనీ, వారు తమ తమ పరిస్థితుల్ని బట్టి పేదరికంలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదని ఎకనమిక్ అడ్వయిజర్స్ పేర్కొంటున్నారు. యుఎన్‌డిపి, వరల్డ్ బ్యాంక్ సహకారంతో పేదరికానికి నిర్వచనాన్ని 2011లో నిర్ణయించారు. మినిస్ట్రీ లెక్కల ప్రకారం 70 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ సంపాదిస్తే, ఆ వ్యక్తిని పేదరికంలో ఉన్నట్లు గుర్తిస్తారనీ, 337 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ సంపాదించే కుటుంబాన్ని పేదరికంలో మగ్గుతున్నట్లు గుర్తిస్తారనీ తెలుస్తోంది. అయితే గ్రౌండ్ రియాల్టీకి, లెక్కలకీ చాలా తేడా ఉంటుందని అంటున్నారు ఎంపీ అలి బు ఫర్సాన్.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







