బ్యాక్ 2స్కూల్‌ థీమ్‌ లో కమెడియన్స్

- August 12, 2018 , by Maagulf
బ్యాక్ 2స్కూల్‌ థీమ్‌ లో కమెడియన్స్

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హాస్య నటుడు వెన్నెల కిషోర్‌. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ ఫన్‌ క్రియేట్‌ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటో వైరల్‌ అవుతోంది. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్‌ అందరూ స్కూల్‌ యూనిఫామ్స్‌ వేసుకుని దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. బ్యాక్ 2స్కూల్‌ థీమ్‌ పార్టీ అంటూ.. పోస్ట్‌ చేసిన వెన్నెల కిషోర్‌.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరంతా ఆదివారం బాగానే ఎంజాయ్‌ చేసినట్టున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com