శ్రీదేవి లాంటి లెజెండ్స్ ఎప్పటికీ అమరులే: బోనీ కపూర్
- August 12, 2018
దివంగత నటి శ్రీదేవి మరణం నుంచి ఇంకా ఆమె కుటుంబం, అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఈ రోజు శ్రీదేవి 55వ జయంతి సందర్భంగా భర్త బోనీ కపూర్ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెను ప్రతిరోజూ మిస్సవుతూనే ఉంటామని చెప్పారు. 'లెజెండ్లు ఎప్పటికీ అమరులే. వారికి చావు అనేది ఉండదు. శ్రీదేవి ప్రతి క్షణం మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది' అని వెల్లడించారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ముంబయిలోని చాపెల్ రోడ్డులో బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్ట్ సంస్థ 18 అడుగుల ఎత్తయిన పెయింటింగ్‌ను రూపొందించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







