దుబాయ్:'కాన్సులేట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2018
దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సుమతి వాసుదేవ్ (యాక్టింగ్ కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్),రమేష్ ఏముల(అధ్యక్షులు-ప్రవాస హక్కులు & సంక్షేమ వేదిక) ,కార్తీక్ కైలాష్(వైస్ ప్రెసిడెంట్-MRWF) ,అజయ్ తెడ్డు(ట్రసరర్-MRWF),శ్రీనివాస్,బాలు జనగాం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.








తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







