కేంద్రీయ విద్యాలయంలో 8,339 పోస్టులు..
- August 15, 2018
న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగటన్ దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో బోధనా ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 8339
పోస్టులు: ప్రిన్సిపల్-76, వైస్ ప్రిన్సిల్ -220, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-592
ట్రెయిన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్-1900, లైబ్రేరియన్- 50, ప్రైమరీ టీచర్-5300, ప్రైమరీ టీచర్ (మ్యూజిక్)-201
సబ్జెక్టులు: హిందీ,ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హీస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్
టీజీటీ సబ్జెక్టులు: హిందీ,ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, పీ&హెచ్ఈ, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్,డబ్ల్యూఈటీ.
అర్హత, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 24.08.2018 నుంచి 13.09.2018
వెబ్‌సైట్: http://kvsangathan.nic.in/
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..