ఈద్ అల్ అదా: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- August 15, 2018
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఈద్ అల్ అదా హాలిడే సందర్భంగా, హ్యాపీనెస్ సెంటర్స్, పెయిడ్ పార్కింగ్ జోన్స్, పబ్లిక్ బస్‌లు, దుబాయ్ మెట్రో మరియు ట్రామ్, మెరైన్ ట్రాన్సిట్ మీన్స్, సర్వీస్ ప్రొవైడర్స్ సెంటర్ వంటి వాటికి సంబంధించి ప్రకటన జారీ చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు కస్టమర్ హ్యాపీనెస్ సంటర్స్ మూసివేయబడ్తాయి. ఆగస్ట్ 26, ఆదివారం నుంచి అధికారిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఉమ్ రుమూల్లో స్మార్ట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ మాత్రం యధాతథంగా పనిచేస్తుంది. అన్ని కార్ పార్క్స్ ఉచితమే. అయితే మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్‌లో రుసుములు వసూలు చేయబడ్తాయి. ఆగస్ట్ 19న పార్కింగ్ టారిఫ్ డీ యాక్టివేట్ అవుతుంది, తిరిగి ఆగస్ట్ 25న రీ-యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!







