ఒమన్‌లో రోడ్డుని మూసివేసిన మునిసిపాలిటీ
- August 18, 2018
మస్కట్: అల్ నధా రోడ్డుపై స్లో లేన్ని ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 26 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది మస్కట్ మునిసిపాలిటీ. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో, అల్ నహ్దా రోడ్డుపై స్లో లేన్ని అల్ హమ్రియా రౌండెబౌట్ నుంచి వాడి అడాయ్ జంక్షన్ వరకు మూసివేస్తున్నట్లు ఆన్లైన్లో చేసిన ప్రకటనలో వివరించింది మస్కట్ మునిసిపాలిటీ. ఆగస్ట్ 18 శనివారం సాయంత్రం నుంచి, ఆగస్ట్ 26 ఆదివారం వరకు ఈ రోడ్డుని మూసివేయడం జరుగుతుంది. మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం రోడ్డుని మూసివేయడం జరుగుతుందనీ, ట్రాపిక్ గైడ్ లైన్స్ ప్రకారం వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







