మాస్క్‌లలో డొనేషన్ వసూలు చేస్తే 5,000 దిర్హామ్‌ల జరీమానా
- August 18, 2018
మాస్క్ లేదా ఈద్ ముసల్లాలో ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్‌ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. యూఏఈ యాంటీ బెగ్గింగ్ ఫెడరల్ చట్టం నెంబర్ 4, 2018ను ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. మాస్కలు లేదా ఈద్ ముసల్లా ప్రాంతాల్లో డొనేషన్లు వసూలు చేసినా ఇదే తరహా జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్క్‌లలోని కార్మికులు సైతం డొనేషన్లు వంటివి స్వీకరించకూడదు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







