'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం
- August 21, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైన 'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో 20 లక్షల మందికిపైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సైతాను ప్రతిరూపంగా భావించే స్తంభంపై రాళ్లు వేయడానికి విశ్వాసులు పోటీపడ్డారు. పశ్చిమ సౌదీఅరేబియాలోని మక్కా ప్రావిన్స్‌లో గల మీనా లోయలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. మరో పుణ్యక్షేత్రమైన ముజ్దలిఫా యాత్రికుల ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్లతో నిండిపోయింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







