సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!

- November 08, 2025 , by Maagulf
సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!

మస్కట్: ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి  కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది నవంబర్ 7 న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com