షార్జా లో ప్రారంభమైన నీటి ఉత్సవం
- December 15, 2015
తొమ్మిదవ నీటి ఉత్సవం వేడుకను షార్జా లో జరపనున్నట్లు షార్జా వాణెజ్య మరియు పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 16 వ తేది నుండి 20 వ తేది వరుకు రొజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ నీటి ఉత్సవం ఎమిరేట్స్ లోని ఖాలిద్ లగాన్ మరియు అల్ మజజ్ వాటర్ ఫ్రంట్ వద్ద జరగనుంది. షార్జా వాణెజ్య మరియు పర్యాటక అభివృద్ధి సంస్థ పలు నూతన కార్యకలాపాలను చేపట్టనుంది. కుటంబంతో విరామ సెలవును చక్కగా గడిపేందుకు తగిన ఏర్పాటు చేశారు. అలాగే కార్నీవాల్ , మినీ స్టేజి షో , జెట్ -స్కి స్కూల్ , ఫ్రీ స్టైల్ షో,సాంప్రదాయ పల్లె వాతావరణాన్ని ఇక్కడ ప్రతిమంబింబించారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









