గ్యాస్ సిలెండర్స్ దొంగతనం: బహ్రెయినీ వ్యక్తికి జైలు
- August 23, 2018
బహ్రెయిన్:గ్యాస్ సిలెండర్లను దొంగిలించి 15 బహ్రెయినీ దినార్స్‌కి వాటిని విక్రయిస్తోన్న బహ్రెయినీ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హమాద్ టౌన్‌లోని ఇళ్ళల్లోంచి నిందితుడు సిలెండర్లను దొంగిలిస్తున్నట్లు విచారణలో తేలింది. సిలెండర్ల దొంగతనం గురించి హౌస్ ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కోర్టులో హాజరు పరచగా, నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







