కేరళ బాధితుల కోసం 'కార్గో' పంపిన యూఏఈ
- August 23, 2018
ఎమిరేట్స్ స్కై కార్గో, కేరళ వరద బాధితుల కోసం 175 టన్నుల కార్గోని పంపింది. యూఏఈ కమ్యూనిటీ, కేరళకు అండగా వుంటుందనే సందేశాన్ని ఈ కార్గో రవాణా ద్వారా పంపినట్లయ్యింది. రిలీఫ్ గూడ్స్ తరలింపు కోసం డజనుకు పైగా విమానాల్ని కార్గో ఆపరేటర్ పంపుతోంది. యూఏఈకి చెందిన వ్యాపార సంస్థలు, ఆర్గనైజేషన్స్ సేకరించిన, అందించిన సహాయాన్ని కార్గో ద్వారా తిరువనంతపురంకి పంపించారు. లైఫ్ సేవింగ్ బోట్స్, బ్లాంకెట్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్ ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







