సెప్టెంబర్ 7న విడుదల కానున్న 'ఈ మాయ పేరేమిటో'..
- August 24, 2018
ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ మూవీకి ఈ మాయ పేరేమిటో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి రాము కొప్పుల దర్శకుడు. కావ్య థాఫర్ హీరోయిన్. దివ్య విజయ్ నిర్మాత. ఈ మూవీ సెప్టెంబర్ 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
రాహుల్ విజయ్, కావ్య థాపర్, రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, పవిత్ర లోకేష్, పోసాని కృష్ణమురళి, ఈశ్వరీరావు, రాళ్ళపల్లి, సత్యం రాజేష్, జోష్ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, పి.ఆర్.ఒ: వంశీ కాకా, లైన్ ప్రొడ్యూసర్: రాజు ఓలేటి, నిర్మాత: దివ్య విజయ్, రచన, దర్శకత్వం: రాము కొప్పుల.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







