మంత్రి కెటిఆర్‌ను కలిసిన వాట్సప్, నోవాటీస్ సిఈఓలు
- August 24, 2018
హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావుతో వాట్సప్, నోవాటీస్ సిఈఓలు భేటి అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టాలని నోవాటీస్ సిఈఓ వాస్ నరసింహన్‌ను కోరారు. పర్యావరణ పరరిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాటు తీసుకుంటూ జినోమ్ వ్యాలీలో పరిశ్రమలనుఏర్పాటు చేస్తున్నామన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ సగటు 1.18 ఉండగా తెలంగాణ 2.41 ఉందని, గడిచిన నాలుగు సంవత్సరాలలో రూ.10,200కోట్లు పెట్డుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా వాట్సప్ సిఈఓ భేటి అయిన మంత్రి కెటిఆర్ నగరంలో వాట్సప్ సిఈఓ చారిస్ డెనియల్‌ను కోరారు. అయితే దీనిపై డేనియన్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వాట్సప్ పబ్లిక్ పాలసీ హెడ్ శివంత్ తుక్రాల్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డిజిటల్ మీడియా దిలీప్ కొణతం ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







