యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్..
- August 28, 2018
సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ వినియోగదారుల కోసం మరో వినూత్న ప్రయోగం అందుబాటులోకి తీసుకొస్తుంది .సగటు యూజర్.. యూట్యూబ్ లో ఎంత సమయం గడిపాడో ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీకెండ్ లేదా మరో మూడు రోజుల్లోనే ఈ ఫీచర్ వినియోగదారుల ఎకౌంట్ మెనూలో అందుబాటులోకి రానుంది. యూజర్లు తాము ఎంతసేపు వీడియోలు చూస్తూ గడిపిందీ ఇందులో తెలుపుంతుంది. అంతేకాదు ఒకవేళ సమయానికంటే మించి యూట్యూబ్ లో వీక్షించే వారిని అప్రమత్తం చేసేలా రిమైండర్లు కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ రిమైండర్ సెట్ చేసుకుంటే నిర్దేశిత సమయానికల్లా కాసేపు బ్రేక్ తీసుకోమంటూ పాప్ అప్ సందేశం ఇస్తుంది. అలాగే వివిధ యూట్యూబ్ చానెళ్లకు సంబంధించిన నోటిఫికేషన్లు అన్ని ఒకేసారి వచ్చేల ఇందులో సెట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







