సెప్టెంబర్ 19న తీవ్రవాదులపై విచారణ
- September 01, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టులో సెప్టెంబర్ 19న 13 మంది తీవ్రవాదులపై విచారణ జరగనుంది. తీవ్రవాద సంస్థను స్థాపించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మాలోటోవ్ కాక్టెయిల్స్ని పొసెస్ చేయడం, అలాగే సోషల్ మీడియా ద్వారా పోర్నోగ్రాఫిక్ ఫొటోలు, వీడియోల్ని ప్రచారం చేయడం వంటివి నిందితులు చేస్తున్నట్లు చీఫ్ ఆఫ్ ది టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సెలర్ డాక్టర్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







