సెప్టెంబర్ ఫ్యూయల్ ధరల ప్రకటన
- September 01, 2018
మస్కట్: ఒమన్‌లో సెప్టెంబర్ నెలకిగాను ఫ్యూయల్ ధరల్ని ప్రకటించారు. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ వెబ్సైట్లో ఈ మేరకు ప్రైస్ లిస్ట్‌ని పొందుపర్చారు. కొత్త లిస్ట్ ప్రకారం ఎం91 పెట్రోల్ ధర 218 బైసాస్‌కి చేరుకుంది. ఆగస్ట్ నెలలో దీని ధర 214 బైసాస్. ఎం95 పెట్రోల్ ధర 229 బైసాస్‌కి పెరిగింది. డీజిల్ ధర ఆగస్ట్‌లో 245 బైసాస్ వుండగా, అదిప్పుడు 252 బైసాస్‌కి పెరిగింది. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







