పాక్‌కు రూ. 2100 కోట్ల అమెరికా సాయం కట్
- September 01, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఝలక్. పాకిస్తాన్‌కు ప్రకటించిన రూ. 2100 కోట్ల సాయాన్ని నిలిపి వేయాలని అమెరికా నిర్ణయించింది. తీవ్రవాదాన్ని అణవేయడంలోపాకిస్థాన్ ఘోరంగా విఫలమైందని పెంటగాన్ అంటోంది. వాస్తవానికి ట్రంప్ అధికారికంలోకి వచ్చిన వెంటనే పాకిస్తాన్‌కు ఇస్తున్న సాయంలో కోత విదించాలని ప్రకటించారు. తీవ్రవాదులకు పాకస్థాన్ స్వర్గధామ్ంగా మారిందని ట్రంప్ ఆరోపించారు. సంకీర్ణ సాయ నిధి కింద ప్రకటించిన ఈ నిదులను పాకిస్తాన్ పొందాలంటే తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా అంటోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..