హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలనటుడు
- September 02, 2018బాలనటుడుగా పలు చిత్రాలలో ఆకట్టుకున్న మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మహేంద్రన్ సుమారు 50కిపైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. తెలుగులో దేవీ, ఆహా, పెదరాయుడు లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ప్రసుత్తం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు మహేంద్రన్ తెలిపారు. చాలా మంది బాలనటులుగా సక్సెస్ అయినప్పటికి హీరోలుగా రాణించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే మహేంద్రన్ ఏంత వరకు ప్రేక్షకులను మెప్పించగలడో చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ