ఖలాలి హౌసింగ్ వాక్ వే ప్రాజెక్ట్ అతి త్వరలో ప్రారంభం
- September 02, 2018
బహ్రెయిన్:ఖలాలీ హౌసింగ్ వాక్‌వే ప్రాజెక్ట్‌కి సంబంధించి టెండర్ ఖరారైంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఎస్సామ్ ఖలాఫ్ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ప్రభుత్వ సూచనల మేరకుఈ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 157,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఈ ప్రాజెక్ట్ ఈ నెల చివరన ప్రారంభం కానుందని మినిస్టర్ ఇస్సామ్ ఖలాఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







