మస్కట్:10 టన్నుల జ్యూస్ ధ్వంసం
- September 02, 2018
మస్కట్:10 టన్నులకు పైగా జ్యూస్ని అధికారులు ధ్వంసం చేశారు. హఫీత్ పోర్టులో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మనుషులు సేవించడానికి పనికిరాదన్న కారణంగా ఈ జ్యూస్ని ధ్వంసం చేయడం జరిగింది. సంబంధిత శాఖలతో కలిసి డైరెక్టరేట్ ఆఫ్ అల్ బురైమి మునిసిపాలిటీ, పలు రకాలైన జ్యూస్ ప్రాడక్ట్స్ను (10 టన్నులకు పైగా) పోర్ట్ ఆఫ్ హపీత్లో స్వాధీనం చేసుకుని, అది మనుషులు సేవించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని నిర్ధారించుకుని, దాన్ని ధ్వంసం చేయడం జరిగిందని అల్ బురైమి మునిసిపాలిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







