ఎవరు ఆ ఫ్లైట్‌లో ప్రయాణించొద్దు:హీరోయిన్ ఈషారెబ్బ
- September 04, 2018
ఎవరు కూడా ఇండిగో విమానంలో ప్రయాణించోద్దని అంటోంది హీరోయిన్ ఈషారెబ్బ. ‘నెవర్ ఫ్లై ఆన్ ఇండిగో, అవాయిడ్ ఇండిగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసి ట్విటర్లో పోస్ట్ పెట్టింది. ‘ఇండిగో కారణంగా నేను ఫ్లైట్ మిస్ అవడం వారంలో ఇది రెండోసారి. ఇండిగో ఉద్యోగుల ఉన్న ఇగో కారణంగానే
నేనే విమానం మిస్ అయ్యాను’ అంటూ ఆ విమాన సిబ్బంది కారణంగా తానుపడిన బాధను ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఓ ప్రయాణికుడు ఇండిగో సిబ్బంది వలన ఎదురుకున్న బాధను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన ఈషారెబ్బ ‘‘మీరు చెప్పింది నిజం. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌నే ఇండిగో కారణంగా చాలా సార్లు ఫేస్ చేశాను. ఎవరు ఆ విమానం ఎక్కకూడదని ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నా’’ అంటూ పై విధంగా స్పందిస్తూ రీ ట్వీట్ చేసింది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..