ప్రియాంక సలహాను పాటిస్తున్న సోనాలీ
- September 05, 2018
బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది.అయితే ప్రియాంకా చోప్రా సలహాతో కేశాలంకరణ నిపుణులను కలిసి విగ్గు తీసుకున్నట్లు సోనాలి తాజాగా తెలిపారు. 'అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు? మనం కనిపించే విధానంపై మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. మనకు ఆనందాన్ని కల్గించే పనులు చేయడం చాలా ముఖ్యం.. అది సింపుల్‌గా పెట్టుకునే విగ్గు కావొచ్చు, ఎర్రగా వేసుకునే లిప్‌స్టిక్ కావొచ్చు' అని పేర్కొంటూ సోనాలి ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త లుక్ వీడియోను, ఫొటోను షేర్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







