'సీరియల్ కిల్లర్'కి మెంటల్ హెల్త్ టెస్ట్
- September 06, 2018
బహ్రెయిన్:బహ్రెయినీ సీరియల్ కిల్లర్కి మెంటల్ హెల్త్ టెస్ట్ నిర్వహించాలని హై క్రిమినల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తాను పాల్పడిన నేరాలకు సంబంధించి ఆ వ్యక్తి మానసిక స్థితిపై ఈ పరీక్ష స్పష్టతనివ్వనుంది. 24 ఏళ్ళ వ్యక్తి, ఆసియాకి చెందిన నలుగురు వ్యక్తులపై దాడి చేసి చంపేశాడు. ఉద్యోగం నుంచి తనను తొలగించడంతో పెరిగిన ధ్వేషం కారణంగానే ఈ హత్యలు చేసినట్లు విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడి మానసిక స్థితికి సంబంధించి పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







