దుబాయ్:రీజియన్ వైజెస్ట్ మెన్‌లో షేక్ మొహమ్మద్
- September 06, 2018
దుబాయ్:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో వైజెస్ట్ మెన్ లిస్ట్‌కి రిఫర్ చేయబడ్డారు. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఎడిషన్‌లో థామస్ ఎల్ ఫ్రీడ్‌మేన్, మిడిల్ ఈస్ట్‌లో పొలిటికల్ సిట్యుయేషన్‌పై దుబాయ్ రూలర్ ట్వీట్స్‌ని పేర్కొన్నారు. 'గత ఆగస్ట్‌లో షేక్ మొహమ్మద్, సౌదీపై పలు ట్వీట్స్ చేశారు. అరబ్ వరల్డ్ మేనేజ్‌మెంట్ క్రౌసిస్‌ని కలిగి వుందనీ, రిసోర్సెస్ పరంగా ఎలాంటి క్రైసిస్ లేదని అందులో పేర్కొన్నారు. నేచురల్ రిసోర్సెస్ లేకుండా చైనా, జపాన్ ఎలా వున్నాయన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు' అంటూ థామస్, తాను రాసిన ఆర్టికల్‌లో చెప్పారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ని కూడా ప్రశంసించారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







