బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థిపై కత్తితో దాడి
- September 07, 2018
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి జైర్ బోల్సనారో (63) గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో కత్తి పోట్లకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నా స్థిరంగానే వుందని డాక్టర్లు తెలిపారు. రాజధాని రియో డీ జెనీరోకి 200 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మితవాద అభ్యర్ధిగా రంగంలోకి దిగిన జైర్‌కు కడుపులో అయిన గాయానికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి రెండు మాసాలు పట్టవచ్చని ఆపరేషన్ చేసిన డాక్టర్ లూయిజ్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







