దుబాయ్‌లో ఐదు రోజుల మెగా సేల్
- September 13, 2018
దుబాయ్:అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు ఐదు రోజుల మెగా సేల్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరగనుంది. హాల్ 2 లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఛార్లెస్ అండ్ కీత్, క్రాక్స్, నాటికా, టాయ్స్‌ఆర్‌యుఎస్, బేబీ ఆప్, రీస్, షూ స్టూడియో, డీజిల్, కెల్విన్ క్లీన్, పోలీస్, పారిస్ హిల్టన్, స్టిల్ 19, బౌర్జోయిస్, టెడ్ బేకర్ ఇంకా పలు బ్రాండ్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఈ సేల్‌లో వుంటాయి. షాపింగ్ ప్రియులకు ఇది అత్యద్భుతమైన అవకాశం. పెద్దయెత్తున షాపర్స్ ఈ సేల్‌ని సద్వినియోగం చేసుకుంటారని నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







