స్కై డైవింగ్ వరల్డ్ కప్‌ని నిర్వహించనున్న బహ్రెయిన్
- September 13, 2018
బహ్రెయిన్‌లోని గ్రావిటీ విలేజ్ మూడవ ఎఫ్‌ఎఐ - వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఆఫ్ ఇండోర్ స్కై డైవింగ్ 2018కి వేదిక కానుంది. అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఇండోర్ స్కై డైవింగ్ అథ్లెట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. విజేతలకు 200,000 డాలర్స్ బహుమతిని అందిస్తారు. మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ గ్రావిటీ ఇండోర్ స్కై డైవింగ్ మరిమ్ ఫాతి మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్‌డమ్ గతంలో పలు ఇండోర్ స్కై డైవింగ్ కాంపిటీషన్స్‌ని నిర్వహించిందని చెప్పారు. అయితే ఎఫ్‌ఎఐ వరల్డ్ కప్ ఆఫ్ ఇండోర్ స్కై డైవింగ్ పోటీల్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పారు మరియమ్ ఫాతి. 100 టీమ్‌లు 25 దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







