ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు క్షేమం
- September 13, 2018
యూఏఈ - సౌదీ అరేబియా బోర్డర్‌లోని ఎడారిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని సౌదీ అరేబియన్ బోర్డర్ గార్డ్స్ క్షేమంగా రక్షించారు. బతా ప్రావిన్స్‌లో షర్కియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతింది. రియాద్‌లోని యూఏఈ ఎంబసీ ఈ ఘటన గురించిన సమాచారం అందించడంతో, పెట్రోల్స్‌ని సంఘటనా స్థలానికి పంపించారు. ఎడారిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆఫ్ రోడ్ ఏరియాస్‌లో ప్రయాణించేవారు ఖచ్చితంగా సేఫ్టీ స్టాండర్డ్స్‌ని, ప్రోటోకాల్స్‌ని పాటించాల్సి వుంటుంది. అత్యవసర సందర్భాల్లో 994 నెంబర్‌ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







