క్రేన్లో ఇరుక్కున్న వలస కార్మికుడు
- September 13, 2018
మస్కట్: వలస కార్మొకుడొకరు కన్స్ట్రక్షన్ క్రేన్లో ఇరుక్కుపోయిన ఘటన ఘాలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. పిఎసిడిఎ బాధిత వ్యక్తిని కాపాడటం జరిగింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తికి గాయాలయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్ స్టెయిర్కేస్ ద్వారా కార్మికుడ్ని రక్షించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ని బాధితుడికి అందించిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







