అక్టోబర్ 19న ఆల్ విమెన్ ర్యాలీ, పొటో ఎక్స్పో
- September 15, 2018
మనామా: యెల్లా బనాత్, నాన్ ప్రాఫిట్ విమెన్స్ ఇనీషియేటివ్, ఆల్ విమెన్ కార్ మరియు బైక్ ర్యాలీని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద అక్టోబర్ 19న 'విమెన్ ఇన్ డ్రైవర్స్ సీట్' పేరుతో ఈవెంట్ నిర్వహించనుంది. ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఈ వెంట్లో భాగంగా నిర్వహించబోతున్నారు. 'యెల్లా బనాత్' మిడిల్ ఈస్ట్‌లో మహిళల సక్సెస్ స్టోరీస్‌కి మరింత ప్రచారం కల్పించేలా, తద్వారా మరింతమంది మహిళలు స్ఫూర్తి పొందేలా నిర్వహిచబోతున్నారు. యల్లా బనాత్ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మార్టినా అల్ కసాబ్ మాట్లాడుతూ, నెక్స్ట్ జనరేషన్‌కి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యల్లాబనాత్ బహ్రెయిన్ అలాగే యల్లాబనాత్ ట్యాగ్‌లైన్‌తో తమ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కూడా ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. ప్యానల్ ఆఫ్ జడ్జస్ విజేతల్ని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







