మెట్రో రైలులో అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ నాని
- September 17, 2018నాని ఏంటి ప్రేమలో పడటం ఏంటి..అందులో మెట్రో రైలులో ప్రేమలో పడిపోవటం ఏంటని, ఇప్పటికే పెళ్లై పిల్లోడు కూడా ఉన్నాడు ఇదేంటి అని కంగారు పడుతున్నారా..? అదేం లేదండి నాని ప్రేమలో పడ్డాడు… అది మూవీలో లేండి. నాని హీరోగా అక్కినేని అందగాడితో దేవదాసు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పూజా పాత్రలో హీరోయిన్ రష్మిక చేస్తుంది. అయితే ఈ ఫోటోను రిలీజ్ చేస్తూ నాని ఫస్ట్ టైం మిమ్మలిని మెట్రో లో చూసినప్పుడే… లోపల ఏదో రింగ్ అయ్యింది పూజ గారు … మళ్ళీ ఎప్పుడు ? సిగ్గు పడుతూ ట్వీట్ చేశారు. అదనమాట సంగతి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు