15 షాప్‌లు, రెస్టారెంట్లను మూసివేసిన మస్కట్ మునిసిపాలిటీ
- September 17, 2018
మస్కట్: 15 షాపులు, ఇతర కమర్షియల్ ఎన్టైటీస్ని మాబెలా మరియు అల్ ఖౌద్ ప్రాంతంలో మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మునిసిపల్ లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోకపోవడమే ఈ మూసివేతకు కారణం. అల్ ఖోద్ మరియు మాబెలా ఇండస్ట్రియల్ ఏరియాలో 15 షాపుల్ని అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ - మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు మూసివేశాయని, ఈ షాప్‌లు తమ లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోలేదని మస్కట్ మునిసిపాలిటీ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







