ఖరీఫ్ సీజన్లో 25 వేల మంది ప్రయాణీకులు
- September 17, 2018
మస్కట్: ఖరీఫ్ సీజన్లో మొత్తం 25,000 మంది ప్రయాణీకులు మవసలాత్ ద్వారా ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 22 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో సలాలా ఖరీఫ్ సీజన్ సందర్భంగా ప్రతిరోజూ సుమారు 400 మంది ప్రయాణీకుల చొప్పున 25 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. సలాలాకి ప్రతిరోజూ 12 రోజువారీ ట్రిప్పుల్ని నడుపుతోంది. మవసలాత్ బస్సుల పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







