ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో
- September 18, 2018
కోల్‌కత్తాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. విషయం తెలిసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అపెక్స్ కన్జ్యూమర్ కమిషన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్‌ల్‌ను ఆశ్రయించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.61వేల పరిహారం విధించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







