దీపావళికి సిల్క్‌స్మిత ఫిల్మ్!
- September 18, 2018
దివంగత సౌత్ సెక్సీస్టార్ సిల్క్‌స్మిత మరోసారి అభిమానులను అలరించనుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె చనిపోయే ముందు నటించిన ఫిల్మ్ 'రాగ థాలంగల్'. అప్పట్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈసారి దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. 1995లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. మరుసటి ఏడాదిలో స్మిత మరణించింది.
23 ఏళ్ల కిందట స్మిత నటించిన సినిమా అన్నమాట. ఇందులో వివాదాస్పద అంశాలున్న కారణంగా రిలీజ్ చేయలేదు. దీనికి కొన్ని మార్పులు చేసి దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఎలాంటి వివాదాస్పద అంశాలున్నాయో! స్మిత లైఫ్ స్టోరీపై 'డర్టీపిక్చర్' రాగా, వెబ్ సిరీస్‌ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ పా రంజిత్.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







