మేడం టుసాడ్‌లో తళుక్కుమన్న సన్నీ లియోన్ మైనపుబొమ్మ
- September 18, 2018
సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడామె అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ఖాన్‌ల సరసన చేరింది. ఢిల్లీలోని మేడం టుసాడ్‌లో ఆమెకూ స్థానం లభించింది. ఆమె రూపంలో ఓ మైనపుబొమ్మ వెలిసింది. తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించిన సన్నీ ఆ విశేషాలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. విశి,్టమైన మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను తాను చూసుకోవడం ఎంతో అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







