హై ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
- September 18, 2018
మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌కి సంబంధించిన ఎన్నికల విషయమై హై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మినిస్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో జడ్జీలు అబ్దుల్ రహ్మాన్ అల్ జాయెద్ అహ్మద్, మసూమా అబ్దుల్‌రసూల్ ఇసా, ఖాలిద్ హస్సన్ అజాజి, జడ్జి మొహమ్మద్ హసన్ అల్ బుసైనాన్, ఛాన్సెలర్ వీల్ అల్ బ్యులాలి, ఛాన్సెలర్ ఒసామా అలి అల్ అవుఫి మరియు జడ్జి మొహమ్మద్ సైద్ అల్ అరాది ఉంటారు. మరో ఎడిక్ట్ జారీ చేసిన మినిస్టర్, లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ (ఎల్‌ఎల్‌ఓసి) ప్రెసిడెంట్‌ని కూడా నియమించారు. ఛాన్సెలర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జాని హై ఎలక్షన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్‌గా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







