'సూదిలో దారం ఎక్కించాలని' సచిన్ కు అక్షయ్ ఛాలెంజ్
- September 18, 2018
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ సచిన్ తెందుల్కర్‌కు సూదిలోకి దారం ఎక్కించాలనే ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం 'సుయీ ధాగా'. భారతీయ సంప్రదాయానికి ప్రతీకైన చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.'సుయీ ధాగా' ఛాలెంజ్‌ను నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా సచిన్ తెందుల్కర్‌ను నామినేట్ చేస్తున్నాను' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!







