సగ్గుబియ్యం కిచిడి..
- May 10, 2015
మరో తేలికైన టిఫిన్..
కావలసిన పదార్ధాలు:
- సగ్గుబియ్యం - 1 కప్పు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఆవాలు - 1 టీ స్పూను
- జీలకర్ర - 1 టీ స్పూను
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూను
- పంచదార - 1 టీ స్పూను
- ఎండుమిర్చి - 4
- వేరుశనగ పప్పు పొడి - 3 టేబుల్ స్పూన్లు (వేయించి పొడి చేసుకోవాలి)
- ఉప్పు – తగినంత
చేయు విధానం:
- ముందుగా సగ్గుబియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టాలి.
- ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు వేసి చిట పట మనగానే జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉప్పు, పంచదార, సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి.
- వేరుశనగ పప్పు పొడి చల్లి స్టవ్ మీద నుండి దించేయాలి.
------ సత్తిరాజు రత్నమాల, హైదరాబాద్..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







